Ap-Ycp: మొన్న ఆనం..నిన్న కోటం..నేడు మేకపాటి..నెల్లూరు వైసీపీకి ఏమైంది?

నెల్లూరు జిల్లాలో వైసీపీకి తిరుగులేదనే మాట గడిచిన రెండు సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో రుజువు అయింది. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను క్లీన్ స్వీప్ చేస్తూ అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ విజయబావుటా ఎగురవేసింది. టీడీపీ వైపు బడా నేతలు ఉన్న…. వైసీపీ పార్టీకే పట్టం గట్టారు ప్రజలు. మొన్నటి వరకు పార్టీ నేతలంతా గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ప్రజలతో మమేకం అవుతూ నియోజకవర్గం మొత్తం చుట్టేస్తూ వచ్చారు. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా..గత కొంత కాలంగా ఎమ్మెల్యేలు పార్టీ మధ్య విబేధాలు ప్రారంభం అయ్యాయట. ఇందుకు కారణం మంత్రివర్గంలో మార్పు కారణం అయితే..మరో వైపు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ భారీ స్థాయిలో నడవటమే మరో కారణం అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీకి ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది. ట్యాపింగ్ విషయంగానే పార్టీని వీడుతున్నారా..నెల్లూరు వైసీపీలో అంతర్గత మధనం ఏంటి.?

IRCTC Tirupati Tour: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనంతో తిరుపతి తిరుపతి టూర్ ప్యాకేజీ… రూ.4,000 లోపే

తిరుపతి తిరుపతి టూర్ ప్యాకేజీ… రూ.4,000 లోపే

నెల్లూరు రాజకీయ చరిత్రలో 2014 ఎన్నికల నుంచి తిరుపతి తిరుపతి టూర్ ప్యాకేజీ… రూ.4,000 లోపే

నెల్లూరు రాజకీయ చరిత్రలో 2014 ఎన్నికల నుంచి వైసీపీ పార్టీ చేరగని ముద్ర వేసింది. 2014 ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 8 స్థానాలు కైవసం చేసుకుంది. మిగిలిన 2 స్థానాలను తిరుపతి తిరుపతి టూర్ ప్యాకేజీ… రూ.4,000 లోపే

నెల్లూరు రాజకీయ చరిత్రలో 2014 ఎన్నికల నుంచి వైసీపీ పార్టీ చేరగని ముద్ర వేసింది. 2014 ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 8 స్థానాలు కైవసం చేసుకుంది. మిగిలిన 2 స్థానాలను టీడీపీ దక్కించుకుంది. దీనితో వైసీపీ కంచుకోటగా నెల్లూరు జిల్లా ఆవిర్భవించింది. అదే ఊపును 2019 ఎన్నికల్లో 10సీట్లను కైవసం చేసుకొని నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ పార్టీ. దీనితో మరోమారు బలమైన కంచుకోటగా నెల్లూరు మారింది. మొదటి మంత్రి వర్గ విస్తరణలో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. మొదటి సారి మంత్రి అయిన అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డిలు అందరితో కలసి ముందుకు సాగే వారు. రెండవ సారి మంత్రి వర్గ విస్తరణలో అనిల్ కుమార్ యాదవ్ ను పక్కనబెట్టి..కాకాణి గోవర్ధన్ రెడ్డికి పట్టంగట్టారు. దీనితో వైసీపీ పార్టీలో అంతర్గత కుమ్ములాట ప్రారంభం అయింది.

కాకాణి గోవర్ధన్ రెడ్డికి మొదటి నుంచే అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి కుటుంబ సభ్యులు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల మధ్య విబేధాలు ఉండేవి. దీనితో పార్టీలో అసలైన యుద్ధం మొదలయింది. కాకాణి రాకతో మొదలైన పార్టీ విబేధాలు చిలికిచిలికి గాలివానలా మారింది. తనకు మంత్రి పదవి దక్కలేదని బహిర్గతంగానే ధిక్కార స్వరం వినిపించారు కోటంరెడ్డి. అయినా పార్టీలో కొనసాగుతూ వచ్చారు.  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరుగుతోందని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కుండా బద్దలు కొట్టారు. వైసీపీ పార్టీకి ముందు నుంచి విధేయుడిగా ఉన్న కోటం రెడ్డి..వైఎస్ఆర్ తో కలిసి నడిచారు. అనంతరం వైసీపీ పార్టీకి మొదట వచ్చిన నేత కూడా కోటం రెడ్డినే. ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నపుడు చిత్త శుద్దితో పని చేశానని….అధికారంలోకి వచ్చిన తరువాత గుర్తింపు కోరుకున్నానని ఆయన స్పష్టం చేసారు.

గుర్తింపు ఇవ్వకపోయినా ప్రజల కోసం పని చేస్తున్నానని..జగన్ గురించి వైసీపీ పార్టీ గురించి ఏనాడూ పరుషంగా మాట్లాడలేదని చెప్పారు. పార్టీకి వీర విధేయుడైన నన్ను ఇబ్బంది పెట్టారని అన్నారు. జగన్..సజ్జల..విజయ్ సాయి రెడ్డి ఫోన్లను కేంద్రం ట్యాప్ చేసినట్లు మీకు ఆధారాలు వస్తే మీ స్పందన ఎలా ఉంటుందని ఆరోపించారు. ఐఫోన్ లో ఎలాంటి కాల్స్  రికార్డ్ చేయలేమని.. ట్యాపింగ్ చేసి నేను నా మిత్రుడు మాట్లాడిన కాల్స్ భయటపెట్టారని చెప్పారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజి సీతారామాంజనేయులు నాకు ఫోన్ చేశారని..నాఫోన్ ట్యాప్ అవుతోందని చెప్పారని వ్యాఖ్యానించారు. నమ్మకం లేని చోట ఎందుకు ఉండటం అని పార్టీని వీడుతున్నట్లు చెప్పారు.

BIG BREAKING: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం..ఈడీ ఛార్జ్ షీట్ లో ఢిల్లీ సీఎం,తిరుపతి తిరుపతి టూర్ ప్యాకేజీ… రూ.4,000 లోపే

BIG BREAKING: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం..ఈడీ ఛార్జ్ షీట్ లో ఢిల్లీ సీఎం,వైసీపీ ఎంపీ పేర్లు

ఇక ఆనం రాంనారాయణ రెడ్డి సైతం తన ధిక్కార స్వరాన్ని వినిపించారు. అభివృద్ధి చేయకుండా ప్రజల్లోకి వెళితే ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేసి వెళ్తే బాగుంటుందని ఆరోపణలు చేసారు. దీంతో ఆయన పార్టీ వీడుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. ఆయన పార్టీ మారుతున్నట్లు స్పష్టం చేసేసారు.

ఇక తాజాగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సైతం తన ధిక్కార స్వరం వినిపించారు. ప్రభుత్వం నియమించిన పరిశీలకుడు ధనుంజయరెడ్డిపై సంచలన ఆరోపణలు చేసారు. నియోజకవర్గంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వాటిని సమన్వయం చేసి ఎమ్మెల్యేకు ఇబ్బంది లేకుండా వారధిగా వ్యవహరించేందుకు నియమించిన పరిశీలకుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేసారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని మండిపడ్డారు. తనకు కాని వారిని దగ్గరకు చేర్చుకుని..పెత్తనం చెలాయించాలనుకుంటే కుదరదని హెచ్చరించారు.

BRS-AP: బీఆర్ఎస్ బిగ్ ప్లాన్.. ఏపీలోని ఆ ఇద్దరు నేతలతో చర్చలు. ?

వైఎస్సార్ కుటుంబానికి తాను విధేయుడినని, తనపై పెత్తనం చేయాలంటే అధిష్ఠానం, మంత్రి, ఇంకెక్కడికైనా వెళ్లేందుకు సిద్ధమేనని తేల్చి చెప్పారు. ధనుంజయరెడ్డి తెదేపాకు చెందిన వారని, తెదేపా నాయకులకు పనులు చేయాలని అధికారులకు సూచిస్తున్నారన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఓ వర్గానికి కొమ్ము కాస్తూ..పోలీసుస్టేషన్లలో పంచాయితీలు చేస్తున్నాడన్నారు. ఇప్పటికే వెంకటగిరి ప్రాంతంలో అప్పులు చేశాడని, ఇప్పుడు ఉదయగిరిలో మొదలు పెట్టినట్లు పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే నియోజకవర్గంలో వర్గభేదాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

మంత్రి వర్గ మార్పు..నియోజకవర్గ పరిశీలకులు, ఫోన్ ట్యాపింగ్ కు కారణమని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరింత మంది ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులూ మారిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. పార్టీని వీడిన నేతలు టీడీపీ గూటికి చేరుకుంటే…టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్ల ఆశావాహులకు టీడీపీ అధిష్టానం ఎలాంటి సర్దుబాటు చేస్తుందో వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *