సీనియర్ ఎన్టీఆర్ మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. ఇన్నిరోజులు చంద్రబాబును వెన్నుపోటు దారునిగా విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయగా..తాజాగా సరికొత్త డిమాండ్ ను తీసుకొచ్చారు. అంతేకాదు దీనిపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేస్తామన్నారు. నందమూరి తారక రామారావు రాష్ట్ర సంపద అని, ఆయన ఎలా చనిపోయారో అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఆయన మృతిపై మిస్టరీ వీడాలని డిమాండ్ చేశారు.
Kodali Nani: ఎన్టీఆర్ మరణంపై సీబీఐ విచారణ..కొడాలి నాని సంచలన డిమాండ్
