Tea Tree Oil: రూ. 89లకే ఈ 10 రకాల వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు..

Tea Tree Oil: ప్రకృతిలో లభించే వివిధ మొక్కల నుంచి కూడా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్నారు. ఆయుర్వేదంలో సూచించి పలు ఆకుల నుంచి తయారు చేసిన నూనె ద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా టీ ట్రీ ఆకుల నుంచి తీసిన నూనె ద్వారా చాలా రకాల ప్రయోజనాలు పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల మొటిమలు, దురద సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. అయితే ఈ నూనె వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

టీ ట్రీ ఆయిల్‌ ప్రయోజనాల:

1. హ్యాండ్ శానిటైజర్:

టీ ట్రీ ఆయిల్‌తో తయారు చేసే హ్యాండ్‌ శానిటైజర్‌ హనికరనమైన బ్యాక్టీరియా నుంచి ప్రభావవంతంగా చేతులను శుభ్రం చేస్తుంది.

2.బాడీ డియోడరెంట్‌:

అండర్ ఆర్మ్ చెమట దుర్వావాసనను నియంత్రించడానికి టీ ట్రీ ఆయిల్‌ ఎంతో బాగా పనిచేస్తుంది. చెమట నుంచి వాసన రాకుండా ప్రభావవంతంగా సహాయపడుతుంది.

3. యాంటిసెప్టిక్:

చేతికి తగిలే చిన్న, పెద్ద గాయాల నుంచి కూడా టీ ట్రీ ఆయిల్‌ యాంటిసెప్టిక్‌గా పని చేస్తుంది. ఇది దెబ్బ తగిలిన చోట సూక్ష్మక్రిములు, చీము నుంచి సంరక్షిస్తుంది.

4. మొటిమలు:

టీన్ఏజ్‌లో ఉండే వారికి ఎక్కువ పిండి పదార్థాలు తినడం వల్ల మొటిమలు, చర్మం పొడిగా మారుతుంది. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగించేందుకు టీ ట్రీ ఆయిల్‌ యాంటీబయాటిక్ గా పని చేసి మొటిమల నుంచి సంరక్షిస్తుంది.

5.చుండ్రు సమస్యలు:

 స్కాల్ప్ నుంచి వచ్చే తెల్లటి పొడి వంటి చుండ్రు చాలా మంది ఇబ్బంది కలిగించవచ్చు. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు టీ ట్రీ ఆయిల్‌ను షాంపులో కలుపుకుని వాడడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

6. మౌత్ వాష్:

దంతాలు ఎంత శుభ్రంగావున్న నోటి నుంచి దుర్వావాసన వస్తుంది. అయితే అలాంటప్పుడు టీ ట్రీ ఆయిల్ వాడటం వల్ల దుర్వాసన కలిగించే జెర్మ్స్‌ నుంచి ఉపసమనం కలిగించి చాలా రకాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Also read: Hero Bike-Scooters Sales 2023: హీరో ముందు అన్ని ‘జీరో’లే.. 3.5 లక్షల బైక్-స్కూటర్లు అమ్ముడయ్యాయి!

Also read: Hero Bike-Scooters Sales 2023: హీరో ముందు అన్ని ‘జీరో’లే.. 3.5 లక్షల బైక్-స్కూటర్లు అమ్ముడయ్యాయి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link – https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link – https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *