రూ.7 వేల స్మార్ట్‌ వాచ్‌ను రూ.1400కే కొనేయండిలా!

Amazon Sale | మీరు కొత్త స్మార్ట్‌ వాచ్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే భారీ డిస్కౌంట్ ఆఫర్ (Offer) ఒకటి అందుబాటులో ఉంది. ఎంతలా అంటే ఏకంగా 80 శాతం వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో (Amazon) అందుబాటులో ఉన్న ఈ ఆఫర్ గురించి తెలుసుకోవాల్సిందే.

అమెజాన్‌లో బోట్ ఫ్లాష్ ఎడిషన్ స్మార్ట్ వాచ్ తక్కువ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్‌పై ఏకంగా 80 శాతం వరకు తగ్గింపు ఉంది. ఈ స్మార్ట్ వాచ్ ధర దాదాపు రూ. 7 వేలుగా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు మీరు కేవలం రూ. 1400కే కొనుగోలు చేయొచ్చు. అంటే మీకు నేరుగా భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు. అందువల్ల స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ డీల్‌ను ఒకసారి పరిశీలించొచ్చు.

138 బెట్టింగ్, 94 లోన్ యాప్స్‌పై కేంద్రం నిషేధం!

ఈ స్మార్ట్‌వాచ్ వివిధ రకాల రంగుల్లో లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్ కింద రూ. 75 వరకు తగ్గింపు వస్తుంది. అమెజాన్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే 5 శాతం క్యాష్ బ్యాక్ కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్‌లో పలు రకాల ఫీచర్లు ఉన్నాయి. ఎస్‌పీఓ2, ఆటోమేటిక్ హార్ట్ రేటు మానిటర్, స్లీప్ మానిటరింగ్, గైడెడ్ మెడిటేటివ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటి ద్వారా రియల్‌టైమ్‌లో హెల్గ్ మానిటర్ చేయొచ్చు. ఈ స్మార్ట్ వాచ్ డిస్‌ప్లే విషయానికి వస్తే.. 1.3 ఇంచుల ఎల్‌సీడీ స్క్రీన్ ఉంటుంది.

ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ శుభవార్త.. వడ్డీ లేకుండా ఈఎంఐలో స్మార్ట్ టీవీ కొనేయండి

రౌండ్ డయల్ కలిగి ఉంటుంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే వారం రోజులు ఈ స్మార్ట్ వాచ్‌ను ఉపయోగించుకోవచ్చు. డెయిలీ యాక్టివిటీ ట్రాకర్ ఉంది. పది స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. రన్నింగ్ నుంచి వాకింగ్, స్విమ్మింగ్ వరకు చాలా ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఈ స్మార్ట్‌వాచ్‌లో నోటిఫికేషన్ అలర్ట్స్, లైవ్ వెదర్, మ్యూజిక్ అండ్ కెమెరా, ఫైండ్ మై ఫోన్,అలారం, డయల్‌ను ఫ్లాష్‌లైట్‌గా మార్చడం వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇంకా ఐపీ 68 వాటర్ స్వెట్ డస్ట్ రెసిస్టెన్సీ సపోర్ట్ ఉంటుంది. అందువల్ల అందుబాటు ధరలో కొత్త స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ డీల్‌ను సొంతం చేసుకోవచ్చు. భారీ తగ్గింపుతో అదిరిపోయే ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ వాచ్‌ను కొనుగోటు చేయొచ్చు. అమెజాన్‌లోకి వెళ్లి ఈ డీల్‌ను సొంతం చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *