138 బెట్టింగ్, 94 లోన్ యాప్స్‌పై కేంద్రం నిషేధం!

Loan Apps | కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చైనాతో లింకులున్న దాదాపు 200 యాప్స్‌ను నిషేధించినట్లు తెలుస్తోంది. ఇందులో 138 యాప్స్ (Apps) బెట్టింగ్‌కు సంబంధించినవి ఉన్నాయి. అలాగే 94 యాప్స్ లోన్ (Loan) లెడింగ్ విభాగానికి చెందినవి. ఈ యాప్స్ అన్నీ కూడా చైనాతో సంబంధం కలిగి ఉండటం గమనార్హం. అందుకే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ యాప్స్‌పై ఉక్కుపాదం మోపింది. నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.

హోమ్ మంత్రిత్వ శాఖ నుంచి యాప్స్ నిషేధానికి సంబంధించి ఆదేశాలు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు అందినట్లు మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు ఈ మంత్రిత్వ శాఖ ఇప్పటికే యాప్స్ బ్లాక్‌కు సంబంధించి పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. అర్జంట్, ఎమర్జెన్సీ ప్రాతిపదికన ఈ యాప్స్‌ను కేంద్రం నిషేధించింది. గత కొన్నేళ్లుగా చూస్తే.. కేంద్ర ప్రభుత్వం దాదాపు 250 చైనీస్ యాప్స్‌ను నిషేధించింది. భారత సార్వభౌమాధికారం, సమగ్రత, భారతదేశ రక్షణ, రాష్ట్ర భద్రత వంటి వాటికి విఘాతం కలుగుతుందనే కారణంగా కేంద్రం చైనా యాప్స్‌ను నిషేధిస్తూ వస్తోంది.

రూ.100 పొదుపుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనండి.. ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కి.మి వెళ్లొచ్చు

కేంద్రం నిషేధించిన యాప్స్‌లో టిక్ టాక్, క్సేండర్, పబ్‌జీ, క్యామ్‌స్కానర్, గరీన ఫ్రీ ఫైర్ వంటి ప్రముఖ యాప్స్‌ కూడా ఉన్నాయి. ఇవి యూజర్ల నుంచి కీలకమైన డేటాను సేకరిస్తున్నందున ప్రభుత్వం వీటిని బ్యాన్ చేసింది. అలాగే ఈ యాప్స్ యూజర్ల నుంచి స్మార్ట్ ఫోన్‌లో కీలకమైన పర్మిషన్లు కోరుతున్నట్లు వెల్లడి అయ్యింది.

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనండి.. ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కి.మి వెళ్లొచ్చు

రూ.1,300 పడిపోయిన బంగారం ధర.. రూ.3,600 పతనమైన వెండి! లేటెస్ట్ రేట్లు ఇలా

కేంద్రం తాజాగా లెండింగ్ యాప్స్‌పై కఠిన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లెండింగ్ యాప్స్ ద్వారా ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయాయి. బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. లోన్ లెండింగ్ యాప్స్ నిర్వహకుల వేధింపులు తాలలేక ఇలా చాలా మంది మరణించారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఇప్పుడు చైనాతో లింకులున్న లోన్ లెండింగ్ యాప్స్‌పై నిషేధించడం చెప్పుకోదగ్గ అంశం. దీని వల్ల ప్రజలకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.

కాగా దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కూడా గతంలో లోన్ లెండింగ్ యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరింది. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనండి.. ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కి.మి వెళ్లొచ్చు

కేంద్రం నిషేధించిన యాప్స్‌లో టిక్ టాక్, క్సేండర్, పబ్‌జీ, క్యామ్‌స్కానర్, గరీన ఫ్రీ ఫైర్ వంటి ప్రముఖ యాప్స్‌ కూడా ఉన్నాయి. ఇవి యూజర్ల నుంచి కీలకమైన డేటాను సేకరిస్తున్నందున ప్రభుత్వం వీటిని బ్యాన్ చేసింది. అలాగే ఈ యాప్స్ యూజర్ల నుంచి స్మార్ట్ ఫోన్‌లో కీలకమైన పర్మిషన్లు కోరుతున్నట్లు వెల్లడి అయ్యింది.

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనండి.. ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కి.మి వెళ్లొచ్చు

కేంద్రం నిషేధించిన యాప్స్‌లో టిక్ టాక్, క్సేండర్, పబ్‌జీ, క్యామ్‌స్కానర్, గరీన ఫ్రీ ఫైర్ వంటి ప్రముఖ యాప్స్‌ కూడా ఉన్నాయి. ఇవి యూజర్ల నుంచి కీలకమైన డేటాను సేకరిస్తున్నందున ప్రభుత్వం వీటిని బ్యాన్ చేసింది. అలాగే ఈ యాప్స్ యూజర్ల నుంచి స్మార్ట్ ఫోన్‌లో కీలకమైన పర్మిషన్లు కోరుతున్నట్లు వెల్లడి అయ్యింది.

రూ.1,300 పడిపోయిన బంగారం ధర.. రూ.3,600 పతనమైన వెండి! లేటెస్ట్ రేట్లు ఇలా

కేంద్రం తాజాగా లెండింగ్ యాప్స్‌పై కఠిన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లెండింగ్ యాప్స్ ద్వారా ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయాయి. బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. లోన్ లెండింగ్ యాప్స్ నిర్వహకుల వేధింపులు తాలలేక ఇలా చాలా మంది మరణించారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఇప్పుడు చైనాతో లింకులున్న లోన్ లెండింగ్ యాప్స్‌పై నిషేధించడం చెప్పుకోదగ్గ అంశం. దీని వల్ల ప్రజలకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.

కాగా దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కూడా గతంలో లోన్ లెండింగ్ యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరింది. ఆర్‌బీఐ అప్రూవల్ పొందిన ఆర్థిక సంస్థల నుంచే లోన్ తీసుకోవాలని తెలిపింది. అలాగే ఆర్‌బీఐ అనుమతి లేని లోన్ యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగిస్తామని కేంద్ర ప్రభుత్వం గతంలోనే వెల్లడించింది. ఇప్పుడు అలాంటి యాప్స్‌పై నిషేధం విధించింది. అందువల్ల లోన్ యాప్స్ ద్వారా రుణం పొందే వారు జాగ్రత్తగా ఉండాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *