Earthquake in Turkey, Syria LIVE Updates: టర్కీ, సిరియాలో భారీ భూకంపం.. 1600 దాటిన మృతుల సంఖ్య!

Earthquake in Turkey, Syria LIVE Updates: టర్కీ, మిడిల్ ఈస్ట్ దేశాల్లో భూకంపం విధ్వంసం సృష్టించింది. టర్కీ, సిరియాలో భూకంపం కారణంగా చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.9గా నమోదైంది. దాదాపు 1600 మందికి పైగా మరణించగా.. వారికి సహాయం చేసే క్రమంలో మరో భూకంపం సంభవించడంతో..  మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దశాబ్ద కాలంలో ఎదుర్కొన్న అతిపెద్ద విపత్తు అని అధ్యక్షుడు ఎర్డోగాన్ పేర్కొన్నాడు. వేగంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ యూనిట్‌లను నియామించారని తెలిపారు. 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *