నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఫోన్ టి ట్యాపింగ్ ఆరోపణలను ఆయన స్నేహితుడు రామశివారెడ్డి ఖండించారు. ఇది ట్యాపింగ్ కాదు. నా ఫోన్ కేంద్ర హోంశాఖకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపడానికి సిద్దమే. అది ట్యాపింగ్ ఆడియో కాదు. వేరే కాంట్రాక్టర్ కు నా ఫోన్ నుంచి షేర్ అయింది. నాది ఆండ్రాయిడ్ ఫోన్. మా ఇద్దరివి ఐఫోన్లు అని కోటంరెడ్డి తప్పుగా చెప్పారు. నా ఫోన్ లో ప్రతీ కాల్ రికార్డ్ అవుతుంది. నాపై ఎవరి ఒత్తిడి లేదు. నిజాలు చెప్పేందుకే మీడియా ముందుకు వచ్చానని రామశివారెడ్డి చెప్పుకొచ్చారు. కాగా గతంలో కోటంరెడ్డి తన ఫోన్ ట్యాప్ చేశారని, ఈ విషయాన్ని స్వయంగా
Ap-YCP: ఫోన్ ట్యాపింగ్ పై కోటంరెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి వివరణ
