రూ.279కే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్.. అమెజాన్ కళ్లుచెదిరే ఆఫర్!

Amazon Offer | కళ్లుచెదిరే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. దిగ్గజ ఈకామర్స్ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న అమెజాన్‌లో (Amazon) సూపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇయర్ ఫోన్స్‌పై (Earphones) కళ్లుచెదిరే తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. మీరు రూ. 500 రూ. 900, రూ. 1000 పెట్టకుండానే కేవలం రూ. 300 కన్నా తక్కువ ధరలోనే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేయొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే ఈ ఆఫర్ పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అమెజాన్‌లో యోడెల్ జీ 29 బ్లూటూత్ 5.0 వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ అందుబాటు ధరలోనే ఉన్నాయి. ఈ ఇయర్ ఫోన్స్ ఎంఆర్‌పీ రేటు రూ. 1249గా ఉంది. అయితే దీని మీరు ఇప్పుడు కేవలం రూ. 279కే కొనుగోలు చేయొచ్చు. అంటే మీరు ఈ హెడ్ ఫోన్స్‌పై ఏకంగా 78 శాతం తగ్గింపు లభిస్తోందని చెప్పుకోవచ్చు. కొత్త హెడ్ ఫోన్స్ కొనాలని భావించే వారికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు.

రూ.12,500 కూలర్ కేవలం రూ.2,500కే.. రూ.10 వేల డిస్కౌంట్‌తో అమెజాన్ ఊరించే ఆఫర్!

ఈ నెక్ బ్యాండ్‌లో హ్యాండ్స్ ఫ్రీ మైక్, స్టీరియో సౌండ్, మ్యాగ్నటిక్ ఇయర్ బడ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 310 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ప్లే టైమ్ 8 గంటల వరకు లభిస్తుందని కంపెనీ పేర్కొంటోంది. ఇంకా ఇందులో స్వెట్ ప్రూఫ్, ప్యాసివ్ నాయిస్ క్యాన్సలేషన్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. అందువల్ల తక్కువ ధరలో ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ డీల్‌ను ఒకసారి పరిశీలించొచ్చు.

అమెజాన్ ఊరించే ఆఫర్!

ఒక్కసారి చార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్లొచ్చు.. హైరేంజ్ టాప్ స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే!

కేవలం ఈ ఇయర్ ఫోన్స్ మాత్రమే కాకుండా ఇతర కంపెనీలకు చెందిన నెక్ బ్యాండ్స్ కూడా అం దుబాటు ధరకే వస్తున్నాయి. ట్రాక్సన్, ప్రాక్సెన్ వంటి పలు కంపెనీలకు చెందిన ఇయర్ ఫోన్స్ కూడా తక్కువ ధరకే వస్తున్నాయి. వీటి ధర కూడా రూ. 300 లోపే ఉంది. అందువల్ల మీరు ఈ హెడ్ ఫోన్స్ వద్దనుకున్నా ఇతర కంపెనీల బ్రాండ్లకు చెందిన ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేయొచ్చు.  అందువల్ల వీటిని కొనుగోలు చేయాలని భావించే వారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, హెచ్ఎస్‌బీసీ క్రెడిట్ కార్డు వంటి వాటి ద్వారా ఈ ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేస్తే రూ. 27 మేర అదనపు తగ్గింపు కూడా వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *