మళ్లీ పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్

మళ్లీ పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్ టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాసా స్టాంకోవిచ్ ను ఈ రోజు మరోసారి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ జంట మరోసారి పెళ్లి చేసుకుంది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. పెళ్లికి సంబంధించి ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  వీరి పెళ్లికి టీమిండియా ఆటగాళ్లు హాజరైనట్లుగా తెలుస్తోంది. కాగా పాండ్యాకు నటాసాతో మూడేళ్ల క్రితమే వివాహం జరగగా.. ఈ జంటకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు.

  ©️ VIL Media Pvt Ltd.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *