Infosys: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government).. పరిపాలనను విశాఖపట్నం (Visakhapatnam) రాజధానిగా ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ఇటీవల ప్రకటించారు.. తాజాగా మంత్రి బుగ్గన (Minister Buggana) కూడా అదే మాట చెప్పారు.. విశాఖ మాత్రమే ఏపీకి ఏకైక రాజధాని అని సంచలన ప్రకటన చేశారు. ఇలా పరిపాలన కోసం విశాఖ వేదికగా అడుగులు త్వరగా పడుతున్నాయి. ఇదే సమయంలో ఇతర సంస్థలు సైతం విశాఖకు తరలివస్తున్నాయి.. ఇప్పటికే విశాఖ కేంద్రంగా తన కార్యకలాపాలను ప్రారంభిస్తామని ప్రకటించింది ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys).. ఇప్పుడు ఇన్ఫోసిస్ రాకకు ముహూర్తం ఖరారు చేశారు..
మే 31వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించనున్నట్టు అధికారికంగా ఇన్ఫోసిస్ ప్రకటించింది.. ముందుగా 650 మంది ఉద్యోగులతో వైజాగ్‌లో తన కార్యకలాపాలను ఆరంభించనుంది.. ఋషికొండ సిగ్నటివ్ టవర్స్ లో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ కార్యలయంలో ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఉన్న ఉద్యోగులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు సంస్థ స్పష్టం చేసింది.
విశాఖ కేంద్రంగా తొలిదశలో 1,000 మందికి ఇన్ఫోసిస్ ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రకటించారు. ఇన్ఫోసిస్ రాక విశాఖ అభివృద్ధికి సంకేతమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కొన్ని ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని.. వీరికి కావాల్సిన ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌లో ప్రభుత్వం నుంచి ఏ సహాయం కావాలన్నా అందించమని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
ఇదీ చదవండి : పబ్జి సీఎం.. పబ్జి హోటల్.. పాదయాత్రలో వైసీపీ సర్కార్ పై నారాలోకేష్ సెటైర్లు.. నేటి షెడ్యూల్ ఇదే
సంస్థ కోరిన విధంగా అన్ని సౌకర్యాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బీచ్ ఐటీ నినాదంతో విశాఖలో ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందనుందని మంత్రి అమర్‌నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న కాలంలో మైక్రోసాఫ్ట్, ఐబీఎం, టీసీఎస్ లాంటి సంస్థలు కూడా విశాఖ నుంచి సేవలందించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఏదీ ఏమైనా.. ఇన్ఫోసిస్ కార్యాలయం ప్రారంభంతో.. లోకల్ ప్రొఫెషనల్స్‌కి మంచి ఛాన్స్.. అంటున్నారు.
వైసీపీ సర్కార్ పై నారాలోకేష్ సెటైర్లు.. నేటి షెడ్యూల్ ఇదే

ఇదీ చదవండి: ఏపీకి మూడు రాజధానులు అబద్ధం.. మంత్రి బుగ్గన బిగ్ ట్విస్ట్.. ఆయన ఏమన్నారో వినండి
ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల్లో అత్యధికులు ఆంధ్రప్రదేశ్ వాసులుగా గుర్తించారన్నారు. దేశంలోని ప్రతి వందమంది ఐటీ ఉద్యోగుల్లో 15 మంది తెలుగువారు ఉన్నారన్నారు. వీరిలో ఐదుగురు వైసీపీ సర్కార్ పై నారాలోకేష్ సెటైర్లు.. నేటి షెడ్యూల్ ఇదే
సంస్థ కోరిన విధంగా అన్ని సౌకర్యాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బీచ్ ఐటీ నినాదంతో విశాఖలో ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందనుందని మంత్రి అమర్‌నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న కాలంలో మైక్రోసాఫ్ట్, ఐబీఎం, టీసీఎస్ లాంటి సంస్థలు కూడా విశాఖ నుంచి సేవలందించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఏదీ ఏమైనా.. ఇన్ఫోసిస్ కార్యాలయం ప్రారంభంతో.. లోకల్ ప్రొఫెషనల్స్‌కి మంచి ఛాన్స్.. అంటున్నారు.
వైసీపీ సర్కార్ పై నారాలోకేష్ సెటైర్లు.. నేటి షెడ్యూల్ ఇదే
సంస్థ కోరిన విధంగా అన్ని సౌకర్యాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బీచ్ ఐటీ నినాదంతో విశాఖలో ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందనుందని మంత్రి అమర్‌నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న కాలంలో మైక్రోసాఫ్ట్, ఐబీఎం, టీసీఎస్ లాంటి సంస్థలు కూడా విశాఖ నుంచి సేవలందించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఏదీ ఏమైనా.. ఇన్ఫోసిస్ కార్యాలయం ప్రారంభంతో.. లోకల్ ప్రొఫెషనల్స్‌కి మంచి ఛాన్స్.. అంటున్నారు.
ఇదీ చదవండి: ఏపీకి మూడు రాజధానులు అబద్ధం.. మంత్రి బుగ్గన బిగ్ ట్విస్ట్.. ఆయన ఏమన్నారో వినండి
ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల్లో అత్యధికులు ఆంధ్రప్రదేశ్ వాసులుగా గుర్తించారన్నారు. దేశంలోని ప్రతి వందమంది ఐటీ ఉద్యోగుల్లో 15 మంది తెలుగువారు ఉన్నారన్నారు. వీరిలో ఐదుగురు తెలంగాణ , పది మంది ఆంధ్రప్రదేశ్ వాసులున్నారన్నారు. ఇప్పటికే పారిశ్రామికంగా ప్రగతి సాధిస్తున్న విశాఖపట్టణం ఐటీలోనూ అగ్రగామి కానుందన్నారు. గడిచిన మూడున్నరేళ్లలో రాష్ట్రం సుమారు 1.9 లక్షల కోట్లు విలువైన పెట్టుబడులకు అనుమతి మంజూరు చేసిందని చెప్పారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యశాఖ డైరెక్టర్ సృజన గుమ్మళ్ల, ఏపీ అర్థిక అభివృద్ధి మండలి సీఈఓ ఎల్.శ్రీధర్ రెడ్డి తదితురులు పాల్గొన్నారు.
వచ్చే త్రైమాసికం చివరి నాటికి విశాఖతో పాటు మరో మూడు కొత్త ప్రాంతాల్లో తమ ఆఫీసులు తెరవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే మహతీ ఐటీ పార్కులో స్థలం తీసుకుంది. విశాఖలో కనీసం 10 లక్షల చదరపు అడుగుల ప్లగ్ అండ్ ప్లే స్పేస్ అందుబాటులో ఉంది. దీంతో ఐటీ సంస్థలు నగరానికి భారీగా వచ్చే అవకాశముందని భావించారు. కానీ గత కొన్నేళ్లుగా.. ఎలాంటి ఐటీ రంగ అభివృద్ధి చూడలేదు. ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ సంస్థలు.. ఇలా వైజాగ్ ను వెతుక్కుంటూ రావడం ఒక శుభపరిణామే.