వాట్సప్ తమ యూజర్లకు కొత్తకొత్త ఫీచర్స్‌ని (WhatsApp Features) రిలీజ్ చేస్తోంది. గత వారమే 5 కొత్త ఫీచర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో 4 ఫీచర్స్ రిలీజ్ చేసింది. వారం క్రితం ప్రైవేట్ ఆడియెన్స్ సెలెక్టర్, వాయిస్ స్టేటస్, స్టేటస్ రియాక్షన్స్, స్టేటస్ ప్రొఫైల్, లింక్ ప్రివ్యూస్ ఫీచర్స్‌ని రిలీజ్ చేసింది వాట్సప్. ఇప్పుడు డాక్యుమెంట్ క్యాప్షన్, గ్రూప్ డిస్క్రిప్షన్, పర్సనలైజ్డ్ అవతార్ (Personalised Avatar), మీడియా షేరింగ్‌కు సంబంధించిన 4 ఫీచర్స్ తీసుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్ యూజర్లు లేటెస్ట్ వర్షన్ వాట్సప్ డౌన్‌లోడ్ చేసుకొని ఈ ఫీచర్స్ వాడుకోవచ్చు. మరి ఈ ఫీచర్స్ ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
Document caption: వాట్సప్‌లో డాక్యుమెంట్స్ షేర్ చేసేప్పుడు క్యాప్షన్ యాడ్ చేయొచ్చు. డాక్యుమెంట్స్ సెలెక్ట్ చేయగానే క్యాప్షన్ బార్ కనిపిస్తుంది. క్యాప్షన్‌తో డాక్యుమెంట్ పంపిస్తే, తర్వాత ఎప్పుడైనా వెతకడానికి సులువవుతుంది.
Vivo Y100: యాంటీ షేక్ కెమెరాతో వివో వై100 రిలీజ్… ధర, ఫీచర్స్ వివరాలివే
Group Info: ప్రస్తుతం గ్రూప్ గురించి వివరించేందుకు 512 క్యారెక్టర్ల లిమిట్ ఉంది. ఈ లిమిట్‌ను 2048 క్యారెక్టర్లకు పెంచింది వివో వై100 రిలీజ్… ధర, ఫీచర్స్ వివరాలివే
Group Info: ప్రస్తుతం గ్రూప్ గురించి వివరించేందుకు 512 క్యారెక్టర్ల లిమిట్ ఉంది. ఈ లిమిట్‌ను 2048 క్యారెక్టర్లకు పెంచింది వాట్సప్ . గ్రూప్ సబ్జెక్ట్, డిస్క్రిప్షన్‌ను 2048 క్యారెక్టర్ల వరకు వివరించవచ్చు.
Media Sharing: గతంలో వాట్సప్‌లో ఫోటోస్ పంపడానికి 30 వరకే లిమిట్ ఉండేది. అంటే ఒకసారి కేవలం 30 ఫోటోస్ మాత్రమే సెలెక్ట్ చేసి పంపొచ్చు. ఈ లిమిట్‌ను 100 కి పెంచింది వాట్సప్. ఒకేసారి 100 ఫోటోలు, వీడియోలు షేర్ చేయొచ్చు.
Personalised Avatar: వాట్సప్‌లో ప్రొఫైల్ ఫోటో బదులు పర్సనలైజ్డ్ అవతార్ క్రియేట్ చేసి పెట్టొచ్చు. ఈ ఫీచర్ కొంతకాలం క్రితమే రిలీజ్ అయింది. అయితే వాట్సప్ 2.22.24.73 వివో వై100 రిలీజ్… ధర, ఫీచర్స్ వివరాలివే
Group Info: ప్రస్తుతం గ్రూప్ గురించి వివరించేందుకు 512 క్యారెక్టర్ల లిమిట్ ఉంది. ఈ లిమిట్‌ను 2048 క్యారెక్టర్లకు పెంచింది వివో వై100 రిలీజ్… ధర, ఫీచర్స్ వివరాలివే
Group Info: ప్రస్తుతం గ్రూప్ గురించి వివరించేందుకు 512 క్యారెక్టర్ల లిమిట్ ఉంది. ఈ లిమిట్‌ను 2048 క్యారెక్టర్లకు పెంచింది వాట్సప్ . గ్రూప్ సబ్జెక్ట్, డిస్క్రిప్షన్‌ను 2048 క్యారెక్టర్ల వరకు వివరించవచ్చు.
Media Sharing: గతంలో వాట్సప్‌లో ఫోటోస్ పంపడానికి 30 వరకే లిమిట్ ఉండేది. అంటే ఒకసారి కేవలం 30 ఫోటోస్ మాత్రమే సెలెక్ట్ చేసి పంపొచ్చు. ఈ లిమిట్‌ను 100 కి పెంచింది వాట్సప్. ఒకేసారి 100 ఫోటోలు, వీడియోలు షేర్ చేయొచ్చు.
Personalised Avatar: వాట్సప్‌లో ప్రొఫైల్ ఫోటో బదులు పర్సనలైజ్డ్ అవతార్ క్రియేట్ చేసి పెట్టొచ్చు. ఈ ఫీచర్ కొంతకాలం క్రితమే రిలీజ్ అయింది. అయితే వాట్సప్ 2.22.24.73 ఆండ్రాయిడ్ వర్షన్ అప్‌డేట్ చేసినవారికి ఈ ఫీచర్ లభిస్తుంది.
iQOO Neo 7 5G: ఇండియాలో రిలీజైన ఐకూ నియో 7 5జీ ఫోన్… 120W ఫాస్ట్ ఛార్జింగ్, పవర్‌ఫుల్ ప్రాసెసర్
ఇక వాట్సప్ ఇటీవల 5 కొత్త ఫీచర్స్ విడుదల చేసింది. మీరు షేర్ చేసే స్టేటస్ కోసం ప్రైవసీ సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేసింది వాట్సప్. మీరు అప్‌డేట్ చేసే స్టేటస్ ఎవరు చూడాలో మీరే నిర్ణయించే అవకాశం ఉంటుంది. వాట్సప్ స్టేటస్‌లో ఫోటోలు, వీడియోలు, లింక్స్ మాత్రమే కాదు ఇకపై వాట్సప్ స్టేటస్‌లో 30 సెకండ్ల ఆడియో కూడా అప్‌డేట్ చేయొచ్చు.
ఇక వాట్సప్ స్టేటస్‌కి వేగంగా రిప్లై ఇచ్చేందుకు స్టేటస్ రియాక్షన్స్ ఫీచర్ ద్వారా టెక్స్‌ట్, వాయిస్ మెసేజ్, స్టిక్కర్స్‌తో రిప్లై ఇవ్వొచ్చు. స్టేటస్ ప్రొఫైల్ రింగ్‌లో మీ కాంటాక్ట్‌లో ఉన్న వారి ప్రొఫైల్ పిక్చర్స్ కనిపించేలా మార్పులు చేసింది వాట్సప్. ఇక స్టేటస్‌లో పోస్ట్ చేసే లింక్‌కు సంబంధించి విజువల్ ప్రివ్యూ కనిపిస్తుంది.