Lady Bold Dance Video: బోల్డ్‌గా ఓ ఊపు ఊపిన ముస్కాన్ బేబీ..నెట్టింట వైరల్‌..

Lady Bold Dance Video: ఇప్పుడు అంతా మారి పోయింది.. ట్రెండ్ అవ్వాలన్నా, డిసప్పేరింగ్ అవ్వాలన్నా లేట్ నైట్ లోనే సోషల్ మీడియా ద్వారా జరిగిపోతుంది. అవును ఇది అక్షరాల నిజం.. సోషల్ మీడియా వినియోగంలోకి వచ్చాక చాలామంది సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా ట్రెండ్ అవుతూనే ఉన్నారు. వారే సోషల్ మీడియాను ఏలుతూ ఉన్నారు. టిక్ టాక్, జోష్ లాంటి సోషల్ మీడియా యాప్స్ వచ్చినప్పటి నుంచి అందులో రీల్స్ కూడా తెగ వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇటీవలే ఓ లేడీ డాన్సర్ బోల్డ్ డాన్స్ కూడా వైరల్ గా మారింది.

సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి చాలామంది వివిధ అంశాలను ఎన్నుకుంటున్నారు. కొంతమంది ఫ్రాంక్ వీడియోస్ చేస్తే మరికొందరు బోల్ డాన్సులను చేస్తున్నారు అయితే ఇటీవలే ముస్కాన్ బేబీ కూడా ఇలానే చేసింది. ఓ స్టేజ్ పై ఆ బేబీ పంజాబీ పాటలు తెగ బోల్డ్ స్టెప్పులు వేసేసింది. ఆమె పర్ఫామెన్స్ ను చూసిన వారంతా ఫిదా అయిపోయారు. మామూలుగా స్టేజ్ షోలు అనేవి పల్లె ప్రాంతాల్లో వివాహ వేడుకలకు వేస్తూ ఉంటారు. ఇది కూడా వివాహ వేడుకలో భాగంగానే ఈ షో జరిగిందని తెలుస్తోంది. అయితే అక్కడున్న స్థానికులకు ఆమె డాన్స్ నచ్చి మొబైల్ ఫోన్లో చిత్రీకరిస్తున్నారు. అంతేకాకుండా మరికొందరు స్టేజ్ కింద స్టెప్పులు కూడా వేస్తున్నారు.  

వేగంగా వైరల్ అవుతున్న వీడియో:

ముస్కాన్ బేబీ డాన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోను  దేహతి తుమ్కా అనే యూట్యూబ్ ఛానెల్‌ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 605,458 మంది సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించగా.. వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.

Also Read:  Basil Joseph Blessed with Baby Girl : తండ్రైన దర్శకుడు!.. ఆనందంలో తేలిపోతోన్న నటుడు

Also Read: Dhanush – Hyper Aadi : హైపర్ ఆది ఎందుకు ఫేమస్ అయ్యాడో తెలీదన్న ధనుష్.. స్టేజ్ మీదే కాళ్లు మొక్కేసిన కమెడియన్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

 

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *