ఆడియో ఈవెంటా… లేక ప్రీ వెడ్డింగ్ షూట్ ఆ..? విజయ్-సమంత డాన్స్ పై దారుణం గా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

తాజాగా జరిగిన ఖుషి మ్యూజిక్ ఈవెంట్ లో రెచ్చిపోయాడు విజయ్ దేవరకొండ. షర్టు విప్పి మరీ.. సమంతతో కలిసి డాన్స్ చేసి రచ్చ రచ్చ చేశాడు. అటు సమంత కూడా ఏమాత్రం తగ్గకుండా.. హడావిడి చేసింది. దాంతో వారిపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారునెటిజన్లు.

  ఖుషి మూవీ మ్యూజిక్ ఈవెంట్ చాలా అట్టహాసంగా జరిగింది. నిన్న(అగస్ట్ 15) హైటెక్స్ లో జరిగిన ఈ ఆడియో ఈవెంట్ లో సిద్ శ్రీరామ్, చిన్మయి టీమ్ పాటలకు ఆడియన్స్ మైమరచిపోయారు. ఈక్రమంలో ఓ సాంగ్ కు విజయ్ దేవరకొండతో పాటు సమంత కూడా స్టేజ్ పైకి వచ్చి పెర్ఫామెన్స్ ఇచ్చారు. పెర్పామెన్స్ తో పాటు కాస్త రచ్చ కూడా చేశారు. 

అయితే   ఖుషి సాంగ్స్ కి విజయ్ దేవరకొండ, సమంత కలిసి స్టేజి మీద డ్యాన్స్ మాత్రమే వేసి ఉంటే బాగుండేది.. కాని ఇద్దరు లీనమైపోయి.. రొమాంటిక్ ఫెర్పామెన్స్ చేశారు. ఒక స్టార్స్ మాదిరి కాకుండా.. కామన్ డాన్సర్ల మాదిరి చేశారంటూ.. .విమర్షలు వస్తున్నాయి.  చాలా ఈవెంట్స్ లో చాలా మంది హీరో హీరోయిన్స్ డ్యాన్సులు వేశారు. కానీ ఖుషి ఈవెంట్ లో విజయ్ షర్ట్ తీసేసి సమంతని ఎత్తుకొని చుట్టూ తిప్పుతూ హడావిడి చేస్తూ డ్యాన్స్ చేయడం అంతట చర్చనీయాంశం అవు తుంది. 

  ఖుషి మ్యూజిక్ ఈవెంట్ లో రెచ్చిపోయాడు విజయ్ దేవరకొండ. షర్టు విప్పి మరీ.. సమంతతో కలిసి డాన్స్ చేసి రచ్చ రచ్చ చేశాడు. అటు సమంత కూడా ఏమాత్రం తగ్గకుండా.. హడావిడి చేసింది. దాంతో వారిపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారునెటిజన్లు.

   ఈ వీడియోలు, ఫొటోలు వైరల్ గా మారాయి. హీరో హీరోయిన్స్ లా కాకుండా ఈవెంట్స్ కి డ్యాన్స్ లు వేసే డ్యాన్సర్లులా చేశారని, డ్యాన్స్ చేయడానికి విజయ్ షర్ట్ విప్పే అవసరం ఏంటీ.. అంటూ ప్రశ్నిస్తున్నారు. అసలు ఇది ఖుషీ మ్యూజికల్ ఈవెంటా..? లేక  ప్రీ వెడ్డింగ్ షూటా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు  వాళ్ళ డ్రెస్సింగ్ పై కూడా నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. 

  అటు సమంత అభిమానులు కూడా ఈ విషయంలో హర్ట్ అవుతున్నారు. అసలు సమంత  కూడా సమంత ఇలా చేస్తుంది అనుకోలేదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో  వీరిద్దరిపై  మండిపడటంతో పాటు.. కొంత మంది ఫన్నీమీమ్స్, ట్రోల్స్ చేస్తూ.. ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటీ రచ్చ అంటూ తిట్టిపోస్తున్నారు. అయితే మరికొంత మంది మాత్రం ఏముంది ఇందులో తప్పేముంది అంటూ సపోర్ట్ చేస్తున్నారు. 

గతంలో తన సినిమా ఈవెంట్స్ లో విజయ్ దేవరకొండ ఇలా డిఫరెంట్ గా డ్రెస్సింగ్ చేసుకోండ.. డిఫరెంట్ గా ఈవెంట్లు చేయడం.. పెర్ఫామ్ చేయడం లాంటివి చేసేవారు. కాని  ఈమధ్య వరుస ఫ్లాప్ లతో కాస్త తగ్గడు అనుకున్నారు అంతా.. కాని విజయ్ ఈ ఈవెంట్ లో చేసిన రచ్చచూశాకా విజయ్ ఏమి మారలేదు, కాస్త గ్యాప్ ఇచ్చాడు అంతే అని అనుకుంటున్నారు. 

  గతంలో తన సినిమా ఈవెంట్స్ లో విజయ్ దేవరకొండ ఇలా డిఫరెంట్ గా డ్రెస్సింగ్ చేసుకోండ.. డిఫరెంట్ గా ఈవెంట్లు చేయడం.. పెర్ఫామ్ చేయడం లాంటివి చేసేవారు. కాని  ఈమధ్య వరుస ఫ్లాప్ లతో కాస్త తగ్గడు అనుకున్నారు అంతా.. కాని విజయ్ ఈ ఈవెంట్ లో చేసిన రచ్చచూశాకా విజయ్ ఏమి మారలేదు, కాస్త గ్యాప్ ఇచ్చాడు అంతే అని అనుకుంటున్నారు. 

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *