తెలంగాణలో కొత్తగా 2 ఇంజినీరింగ్ కాలేజీలు, ఒక డిగ్రీ కాలేజీ

తెలంగాణలో కొత్తగా 2 ఇంజినీరింగ్ కాలేజీలు, ఒక డిగ్రీ కాలేజీ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండు కొత్త ఇంజినీరింగ్ కాలే జీలతో పాటు ఒక డిగ్రీ కాలేజీకి ప్రభుత్వం పర్మిషన్​ ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ వేర్వేరు జీవోలు రిలీజ్ చేశారు. జేఎన్టీయూహెచ్​పరిధిలో మహబూబాబాద్, పాలేరులో ఇంజినీరింగ్​ కాలేజీలకు, నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లిలో డిగ్రీ కాలేజీకి అనుమతి ఇచ్చారు. 

©️ VIL Media Pvt Ltd.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *