Best Earbuds Low Price: డెడ్ చీఫ్ ధరకే Noise Buds VS102 Pro.. రూ. 3,000 వరకు డిస్కౌంట్..

Best Earbuds Low Price: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ లో Noise Buds VS102 Pro సేల్ నడుస్తోంది. ఇప్పుడే వీటిని కొనుగోలు చేస్తే దాదాపు 70 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్లు ఉన్న బడ్స్ ని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం గా భావించవచ్చు.

Best Earbuds Low Price: మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత అన్ని పరికరాల పరికరాల వినియోగాలు పెరిగిపోయాయి. హెయిర్ ఫోన్స్ నుంచి మొదలుకొని చార్జర్ల వరకు అన్ని స్మార్ట్ గానే తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తున్నాయి టెక్ కంపెనీలు. కొన్ని చైనా కంపెనీలు మొట్టమొదటిసారిగా భారత మార్కెట్లో హెయిర్ బడ్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే యువత కూడా వీటిని ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడంతో టెక్ కంపెనీలు కూడా కొత్త కొత్త ఫీచర్స్ తో మార్కెట్లోకి విడుదల చేయడం ప్రారంభించాయి. ప్రస్తుతం మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హెయిర్ బడ్స్ లో JBL కంపెనీ కొన్ని అయితే.. వీటిని తలదన్నే ఫీచర్స్ తో కొన్ని కంపెనీలు ఇటీవలే హెయిర్ బడ్స్ ను మార్కెట్లోకి విడుదల చేశాయి. 

ప్రస్తుతం మార్కెట్లో నాయిస్(Noise) కంపెనీ హెయిర్ బడ్స్  హవా నడుస్తోంది. ఈ బడ్స్ మంచి బెల్ట్ క్వాలిటీతో పాటు అన్ని రకాల కొత్త ఫీచర్లతో కస్టమర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. Noise Buds VS102 Pro  మోడల్స్ పై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్స్ నడుస్తున్నాయి. అయితే తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్లు కలిగిన బడ్స్ ని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం గా భావించవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ లో స్వాతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని కస్టమర్స్ కి ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ లో భాగంగా Noise Buds VS102 Pro కొనుగోలు చేస్తే దాదాపు 70 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.

ఇది కూడా చదవండి : Flipkart Big Bachat Dhamaal Sale: రూ. 7 వేలకే టీవీ, 16 వేలకే ల్యాప్‌టాప్స్, 58 వేల నుండే బైక్స్​

మొదట Noise కంపెనీ ఈ బడ్స్ ను రూ. 6,000 మార్కెట్ లో విక్రయించగా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కస్టమర్స్ కి ఫ్లిప్కార్ట్ ఈ బర్డ్స్ పై 60 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాకుండా ఇప్పుడే Noise Buds VS102 Pro కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. దీంతో మీరు 70 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా మీరు ఈ బడ్స్ ని యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా ఐదు శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు.  

ఇది కూడా చదవండి : Flipkart Big Bachat Dhamaal Sale: రూ. 7 వేలకే టీవీ, 16 వేలకే ల్యాప్‌టాప్స్, 58 వేల నుండే బైక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link – https://bit.ly/3P3R74U

Apple Link – https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *