Billa Ganneru For White Hair To Black Hair: ఆధునిక జీవనశైలి పాటించే చాలామందిలో తెల్ల జుట్టు వస్తోంది. అయితే దీని నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన హెయిర్ డైస్ ను వినియోగిస్తున్నారు. అయితే వీటిని వినియోగించడం వల్ల ఫలితం పొందినప్పటికీ కొన్ని రోజుల వరకు జుట్టు నల్లగా ఉంటుంది. ఆ తర్వాత జుట్టు తెల్లబడి సాధారణంగా స్థితికి చేరుకుంటోంది. తెల్ల జుట్టు రావడం వల్ల కొంతమందిలో హెయిర్ ఫాల్ కూడా అవుతోంది.
తెల్ల జుట్టు అనేది పూర్వం 60 సంవత్సరాల నిండిన వయస్సు గల వారిలో వచ్చేది. కానీ ఇప్పుడు 20 సంవత్సరాల గల యువతలో కూడా వస్తోంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల ఆయుర్వేద చిట్కాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
[[{“fid”:”280661″,”view_mode”:”default”,”fields”:{“format”:”default”,”field_file_image_alt_text[und][0][value]”:false,”field_file_image_title_text[und][0][value]”:false},”type”:”media”,”field_deltas”:{“1”:{“format”:”default”,”field_file_image_alt_text[und][0][value]”:false,”field_file_image_title_text[und][0][value]”:false}},”link_text”:false,”attributes”:{“class”:”media-element file-default”,”data-delta”:”1″}}]]తెల్ల జుట్టుకు ఆయుర్వేద చిట్కాలే ప్రభావంతంగా పనిచేస్తాయి. తరచుగా మార్కెట్లో లభించే రసాయనాలతో తయారుచేసిన ప్రొడక్ట్స్ ని వినియోగించడం వల్ల కొన్ని రోజుల వరకు జుట్టు నల్లగా ఉంటుంది. ఆ తర్వాత తెల్ల బడిపోతోంది. శాశ్వతంగా తెల్ల జుట్టు నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా ఆయుర్వేద చిట్కాలు పాటించాలి.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
తెల్ల జుట్టు నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి బిళ్ల గన్నేరు మొక్క ప్రభావంతంగా పనిచేస్తుందని ఆయుర్వేదనలు చెబుతున్నారు ఈ మొక్కలో ఉండే గుణాలు తెల్ల జుట్టు తగ్గించడమే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా సులభంగా నియంత్రిస్తాయి. అంతేకాకుండా జుట్టును దృఢంగా ఉంచేందుకు సహాయపడతాయి.
[[{“fid”:”280662″,”view_mode”:”default”,”fields”:{“format”:”default”,”field_file_image_alt_text[und][0][value]”:false,”field_file_image_title_text[und][0][value]”:false},”type”:”media”,”field_deltas”:{“2”:{“format”:”default”,”field_file_image_alt_text[und][0][value]”:false,”field_file_image_title_text[und][0][value]”:false}},”link_text”:false,”attributes”:{“class”:”media-element file-default”,”data-delta”:”2″}}]]బిళ్లగన్నేరు చెట్టులో అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి ఈ మొక్కకు ఆయుర్వేద శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్క నుంచి తీసిన ఆకులనే కాకుండా వేర్లను కూడా వివిధ రకాల అనారోగ్య సమస్యలకు వినియోగిస్తూ ఉంటారు.
[[{“fid”:”280663″,”view_mode”:”default”,”fields”:{“format”:”default”,”field_file_image_alt_text[und][0][value]”:false,”field_file_image_title_text[und][0][value]”:false},”type”:”media”,”field_deltas”:{“3”:{“format”:”default”,”field_file_image_alt_text[und][0][value]”:false,”field_file_image_title_text[und][0][value]”:false}},”link_text”:false,”attributes”:{“class”:”media-element file-default”,”data-delta”:”3″}}]]తెల్ల జుట్టు నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి బిళ్లగన్నేరును మిశ్రమంగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న మిశ్రమంలో రెండు చెంచాల నువ్వుల నూనె ఒక చెంచా నిమ్మరసం వేసి మిక్స్ చేసుకొని క్రమం తప్పకుండా జుట్టుకు అప్లై చేసుకోవాలి.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link – https://bit.ly/3P3R74U
Apple Link – https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి