Iqoo 9 Pro Price: సగం ధరకే iQOO 9 Alpha మొబైల్‌, ఒక్కసారిగా రూ. 20,000పైగా తగ్గింపు!

 

Iqoo 9 Pro Price In India: సాధరణ బడ్జెట్‌లో లభించే స్మార్ట్‌ ఫోన్స్‌కి భారత మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. సాధరణ కస్టమర్స్‌ ఎక్కువ ఫీచర్స్‌ కలిగిన చౌకైన మొబైల్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. టెక్‌ కంపెనీలు కూడా ఇలాంటి స్మార్ట్‌ ఫోన్స్‌నే ఎక్కువగా ఫోకస్‌ పెట్టాయి. ఇటీవలే మార్కెట్‌లోకి విడుదలైన iQOO గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్స్‌కి మార్కెట్‌లో మంచి గుర్తింపు లభించింది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ మిడ్‌ రేంజ్‌లో కూడా మంచి స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మొబైల్‌ iQOO 9 పేరుతో విక్రయిస్తోంది. ఈ మొబైల్‌కి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రస్తుతం iQOO 9 స్మార్ట్ ఫోన్స్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేక ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. కంపెనీ iQOO 9 Alpha (8GB 128GB) వేరియంట్‌ మొబైల్‌ను రూ. 49,990 విక్రియంచింది. మార్కెట్‌లో సాధరణ కస్టమర్స్‌ కోరిక మేరకు iQOO 9 కంపెనీ ఈ మొబైల్‌ ఫోన్‌ను రూ 40 శాతం డిస్కౌంట్‌తో రూ.29,990లకే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై నో-కాస్ట్ EMI ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం అధికారిక వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. ఈ మొబైల్‌ ఫోన్‌పై అధికారిక వెబ్‌సైట్‌ రీప్లేస్‌మెంట్‌ పాలసీ కూడా అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆధునిక టెక్నాలజీతో విడుదల చేసిందని కంపెనీ పేర్కొంది. ముఖ్యంగా గేమింగ్‌ కోసం మంచి స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు తప్పకుండా ఈ మొబైల్‌ను తీసుకోవచ్చు.

ఇది కూడా చదవండి : Loan Application For Defaulters: లోన్ ఎగ్గొట్టిన వాళ్లు మళ్లీ లోన్ కోసం అప్లై చేస్తే వస్తుందా ?

ఫీచర్లు,స్పెసిఫికేషన్‌లు:

6.56 అంగుళాల HD+ AMOLED డిస్‌ప్లే

120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ 

12 GB RAM, 256 GB స్టోరెజ్‌ ఆప్షన్‌

స్నాప్‌డ్రాగన్ 888+ చిప్‌సెట్‌

LED ఫ్లాష్‌

48 మెగాపిక్సెల్ సోనీ IMX 598 గింబల్ ప్రధాన కెమెరా

13 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌

16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌

ఆండ్రాయిడ్ 12

Funtouch OS 12

4350mAh బ్యాటరీ

ఇది కూడా చదవండి : Loan Application For Defaulters: లోన్ ఎగ్గొట్టిన వాళ్లు మళ్లీ లోన్ కోసం అప్లై చేస్తే వస్తుందా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link – https://bit.ly/3P3R74U

Apple Link – https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *