చంద్రబాబు అరెస్టుపై స్పందించిన సీఎం జగన్: ‘నేరం చేస్తే సామాన్యులకైనా, చంద్రబాబుకైనా ఒకే శిక్ష పడాలి’

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి స్పందించారు.

చట్టం ముందు అందరూ సమానమేనని, నేరం చేసినవారు ఎవరైనా ఒకే రకమైన శిక్ష పడాలని ఆయన అన్నారు.

ఆయన ఇంకా ఏమన్నారో చూద్దాం.(ఈ వార్త అప్‌డేట్ అవుతోంది..)

ఇవి కూడా చదవండి:

  • కపిల్ దేవ్ 175: వరల్డ్ కప్ గెలవగలమనే నమ్మకాన్ని భారతజట్టుకు ఇచ్చిన చరిత్రాత్మక ఇన్నింగ్స్
  • అరుణాచల్‌ ప్రదేశ్ : బ్రహ్మపుత్ర నదిపై ఆనకట్టతో చైనాకు అడ్డుకట్ట వేయగలమా
  • మెక్సికో పార్లమెంటులో ‘ఏలియన్స్‌’.. నాసా ఏం చెప్పిందంటే
  • లిబియా వరదలు:‘చావుకన్నా ఘోరమైన దృశ్యాలు చూశాం…’ బతికి బయటపడిన బాధితుల ఆవేదన

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *