Rajahmundry Central Jail Superintendent Rahuls wife passes away:
రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. జైల్ సూపరింటెండెంట్ రాహుల్ భార్య కిరణ్మయి అనారోగ్యంతో మృతి చెందారు. కిరణ్మయి కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో కిరణ్మయి కన్నుమూశారు. భార్యతకు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో అడ్మిట్ కావడంతో రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ రెండు రోజుల సెలవుపై వెళ్లారని తెలిసిందే.